Huzurabad By-Election Result: ఈటల హవా.. 13వ రౌండ్‍లో 1865 ఓట్ల ఆధిక్యం..

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 2 Nov 2021 3:35 PM IST
Huzurabad By Election 2021 Thirteenth Round Result Released
X

Huzurabad By-Election Result: ఈటల హవా.. 13 రౌండ్‍లో 1865 ఓట్ల ఆధిక్యం..

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. 13వ రౌండ్‌లో ఈటల ఆధిక్యం సాధించారు. 13వ రౌండ్‌లో బీజేపీ 1865 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 13వ రౌండ్‌లో బీజేపీ- 4836, టీఆర్‌ఎస్‌-2971 ఓట్లు వచ్చాయి. 13 రౌండ్లు ముగిసేసరికి ఈటల మొత్తం 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం బీజేపీ-58,333, టీఆర్‌ఎస్‌- 49,945 ఓట్లు వచ్చాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story