Huzurabad By-Election Result: దూసుకుపోతున్న కమలం.. పదో రౌండ్‌లోనూ ఈటల ఆధిక్యం

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 2 Nov 2021 2:53 PM IST
Huzurabad By Election 2021 Tenth Round Result Released
X

Huzurabad By-Election Result: దూసుకుపోతున్న కమలం.. పదో రౌండ్‌లోనూ ఈటల ఆధిక్యం

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పదో రౌండ్‌లోనూ ఆధిక్యం సాధించారు. ఒక్క ఎనిమిదో రౌండ్‌ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల స్పష్టమైన మెజార్టీని కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికి వరకు హుజూరాబాద్, వీణవంక మండలాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. 10 రౌండ్ల తర్వాత 5631 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ దూసుకుపోతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story