Huzurabad By-Election Result: 16వ రౌండ్‌లో బీజేపీ 1712 ఓట్ల ఆధిక్యం

Huzurabad By-Election Result: 16వ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్‌లో ఉంది.

Arun Chilukuri
Updated on: 2 Nov 2021 4:50 PM IST
Huzurabad By-Election Result: 16వ రౌండ్‌లో బీజేపీ 1712 ఓట్ల ఆధిక్యం
X

Huzurabad By-Election Result: 16వ రౌండ్‌లో బీజేపీ 1712 ఓట్ల ఆధిక్యం

Huzurabad By-Election Result: 16వ రౌండ్‌లోనూ బీజేపీ లీడ్‌లో ఉంది. 16వ రౌండ్‌లో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 1,712 ఓట్ల ఆధిక్యం లభించింది. 16వ రౌండ్‌లో బీజేపీ-5689, టీఆర్‌ఎస్‌-3917 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 13,255 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story