Huzurabad By-Election Result: 17 రౌండ్ల కౌంటింగ్ పూర్తి.. కొనసాగుతున్న కమలం హవా

Huzurabad By-Election Result: 17వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది.

Arun Chilukuri
Published on: 2 Nov 2021 5:12 PM IST
Huzurabad By Election 2021 Seventeenth Round Result Released
X

Huzurabad By-Election Result: 17 రౌండ్ల కౌంటింగ్ పూర్తి.. కొనసాగుతున్న కమలం హవా

Huzurabad By-Election Result: 17వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. 17వ రౌండ్‌లో బీజేపీ-5610, టీఆర్‌ఎస్‌-4187 ఓట్లు వచ్చాయి. 17వ రౌండ్‌లోనూ ఈటల 1,423 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. 17వ రౌండ్‌ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 14,618 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story