Huzurabad By-Election Result: 19వ రౌండ్.. ఈటల ఆధిక్యం ఎంతంటే..
Huzurabad By-Election Result: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 19వ రౌండ్ ముగిసింది.
Huzurabad By-Election Result: 19వ రౌండ్.. ఈటల ఆధిక్యం ఎంతంటే..
Huzurabad By-Election Result: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 19వ రౌండ్ ముగిసింది. 19వ రౌండ్‌లో ఈటల ఆధిక్యంలో దూసుకెళ్లుతున్నారు. 19వ రౌండ్‌లో ఈటల 3047 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 19,535 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
Next Story




