Huzurabad By-Election Result: దూసుకుపోతున్న బీజేపీ.. ఈటల లీడ్ 9,434 ఓట్లు

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 3 Nov 2021 12:33 PM IST
Huzurabad By Election 2021 Fourteenth Round Result Released
X

Huzurabad By-Election Result: దూసుకుపోతున్న బీజేపీ.. ఈటల లీడ్ 9,434 ఓట్లు

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. అయితే టీఆర్‌ఎస్ మాత్రం 8, 11 వ రౌండ్లలో మాత్రమే ఆధిక్యం కనబరిచింది. మిగతా అన్ని రౌండ్లలో బీజేపీ దూసుకెళ్లింది. 14వ రౌండ్‌లో బీజేపీకి 1,046 ఓట్ల ఆధిక్యం లభించింది. 14 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 9,434 ఓట్ల ఆధిక్యంతో ముందుకుసాగుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story