Huzurabad By-Election Result: బీజేపీ దూకుడు.. 15వ రౌండ్‍లో 2149 ఓట్ల ఆధిక్యం..

Huzurabad By-Election Result: 15వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది.

Arun Chilukuri
Updated on: 3 Nov 2021 12:32 PM IST
Huzurabad By Election 2021 Fifteenth Round Result Released
X

Huzurabad By-Election Result: బీజేపీ దూకుడు.. 15వ రౌండ్‍లో 2149 ఓట్ల ఆధిక్యం..

Huzurabad By-Election Result: 15వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం సాధించింది. తన సమీప అభ్యర్థిపై ఈటల రాజేందర్‌ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 15వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 2149 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15 వ రౌండ్‌లో బీజేపీ-5507, టీఆర్‌ఎస్‌- 3358 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌ ముగిసిన తర్వాత ఆయన 11,583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story