Huzurabad By-Election Result: 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

Huzurabad By-Election Result: 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది.

Arun Chilukuri
Published on: 2 Nov 2021 3:00 PM IST
Huzurabad By Election 2021 Eleventh Round Result Released
X

Huzurabad By-Election Result: 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

Huzurabad By-Election Result: 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 367 ఓట్ల మెజార్టీ వచ్చింది. 11 వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 367 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5264 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ-48,588, టీఆర్‌ఎస్‌- 43,324 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5264 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story