Huzurabad By-Election Result: 18వ రౌండ్‌లో బీజేపీ 1976 ఓట్ల ఆధిక్యం

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 18వ రౌండ్‌ ముగిసింది.

Arun Chilukuri
Published on: 2 Nov 2021 5:32 PM IST
Huzurabad By-Election Result: 18వ రౌండ్‌లో బీజేపీ 1976 ఓట్ల ఆధిక్యం
X

Huzurabad By-Election Result: 18వ రౌండ్‌లో బీజేపీ 1976 ఓట్ల ఆధిక్యం

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 18వ రౌండ్‌ ముగిసింది. ఈ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. 18వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 1976 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 18 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 16,494కి చేరింది. ఇంకా 4 రౌండ్ల కౌంటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story