Huzurabad By-Election Result: బీజేపీ దూకుడు.. 12వ రౌండ్‍లో 1217 ఓట్ల ఆధిక్యం..

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 2 Nov 2021 4:15 PM IST
Huzurabad By Election 2021 12th Round Result Released
X

Huzurabad By-Election Result: బీజేపీ దూకుడు.. 12 రౌండ్‍లో 1217 ఓట్ల ఆధిక్యం..

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది.12 రౌండ్‍లో బీజేపీ 1217 ఓట్ల ఆధిక్యం సాధించింది. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉండగా.. ఈ రౌండ్‌లో మళ్లీ బీజేపీ పుంజుకుంది. 12వ రౌండ్‌లో బీజేపీకి 4,849 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌కు 3,632 ఓట్లు వచ్చాయి. 12 రౌండ్ల తర్వాత 6523 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ దూసుకుపోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story