Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం

Bowenpally: అనుమానంతో భార్య, కూతురు హత్య చేసిన గణేష్

Shashank Gullapelli
Updated on: 21 July 2024 7:15 PM IST
Dead body in bag in Mumbai Dadar railway station, two arrested
X

 Mumbai: ముంబైలో ఘాతుకం..సూట్ కేసులో డెడ్ బాడీ..నిందితులెవరో తెలుస్తే షాక్.

Bowenpally: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య, కూతురును హత్య చేశాడు గణేష్. వారిని హత్య చేసిన అనంతరం అల్వాల్‌లోని రైల్వేట్రాక్‌పై సూసైడ్ చేసుకున్నాడు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు బోయిన్‌పల్లి పోలీసులు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మహారాష్ట్రకు చెందిన గణేష్‌ నాలుగు నెలల క్రితం బోయిన్‌పల్లికి వచ్చి నివాసం ఉంటున్నాడు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story