Chevella Road Accident: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో తల్లి, రెండు నెలల చిన్నారి మృతి

Chevella Road Accident: వికారాబాద్ జిల్లా తాండూరు ఇంద్ర నగర్‌లో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 3 Nov 2025 12:41 PM IST
Chevella Road Accident: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో తల్లి, రెండు నెలల చిన్నారి మృతి
X

Chevella Road Accident: వికారాబాద్ జిల్లా తాండూరు ఇంద్ర నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంద్రనగర్ చెందిన ఖలీల్ భార్య సాలేహాతో పాటు, రెండు నెలల కూతురు.. మీర్జాగూడ ప్రమాదంలో మృతి చెందారు. ఖలీల్ వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే హైదరాబాద్‌ సాయి నగర్‌కు చెందిన సాలేహాతో ఖలీల్‌కు సంవత్సరం క్రితం పెళ్లి అయ్యింది. హైదరబాద్‌లో ఉన్న తల్లి వద్దకు వెళ్లుతున్న సాలేహా.. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో కూతురు పాటు ప్రమాదంలో మృతి చెందింది. భార్య, కూతురు మృతి చెందడంతో ఖలీల్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story