Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో మంజీర నది ఉధృతి

వరదలో చిక్కుకున్న 12 మంది గొర్రెల కాపరులు

Sandeep Eggoju
Published on: 8 Sept 2021 1:17 PM IST
Hundreds of Sheeps Trapped in Manjira River
X

మంజీరా నదిలో చిక్కుకున్న గొర్రెలను, గొర్రెల కాపరులు కాపాడిన పోలీసులు 

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా కోటగిరి కోడిచెర్లలో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక్కసారిగా వరద రావడంతో 12 మంది గొర్రెల కాపరులు వరదలో చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, పోలీస్ సిబ్బంది. బాధితులతో పాటు గొర్రెలను సేఫ్‌గా ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గొర్రెల కాపరులంతా మద్నూర్‌ మండలం టాక్లి గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story