Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి వేత

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి వేత

Sandeep Eggoju
Updated on: 27 Sept 2021 2:33 PM IST
Huge Water Inflow to Nagarjuna Sagar Project
X

నాగార్జున సాగర్ 6 గేట్లు ఎత్తివేత (ఫైల్ ఇమేజ్)

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జుసాగర్ కు వరద కొనసాగుతోంది. ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులుగా ఉంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story