నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar: 10 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

Jyothi
Published on: 22 Sept 2022 11:09 AM IST
Huge Water Flow to Nagarjuna  Sagar
X

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2లక్షల 25వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో లక్షా 99వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 589.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ 309.6 టీఎంసీలుగా కొనసాగుతోంది.

Jyothi

Jyothi

Next Story