Traffic: ఏపీ, తెలంగాణ బోర్డర్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌

Traffic: కోదాడ మండలం రామాపురం వద్ద తెలంగాణ పోలీసుల తనిఖీలు

Sandeep Eggoju
Updated on: 12 Jun 2021 5:00 PM IST
Huge Trafficjam at AP and Telangana Border
X
ఏపీ మరియు తెలంగాణ బోర్డర్ వద్ద ట్రాఫిక్ (ఫైల్ ఇమేజ్)

Traffic: ఏపీ, తెలంగాణ బోర్డర్‌ చెక్‌ పోస్టు వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. శని, ఆది వారాలు సెలవు కావడంతో ఇటు హైదరాబాద్‌ నుంచి, అటు విజయవాడ నుంచి భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ పాస్‌ ఉన్న వారిని మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story