మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. నాలుగు అట్టపెట్టెల్లో దాచిన..

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి.

Arun Chilukuri
Published on: 23 Nov 2022 4:29 PM IST
Huge Sum of Currency Notes Found in Malla Reddys Neice House
X

మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. నాలుగు అట్టపెట్టెల్లో దాచిన..

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఇంట్లో నాలుగు కార్టన్‌లలో దాచిన డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పర్సనల్ లాకర్‌లో ఈ నగదును గుర్తించారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి మల్లారెడ్డి ఇంటికి భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది చేరుకున్నారు. మంత్రి ఇంటితో పాటు బంధువుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story