సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో భారీ స్కాం.. గృహరుణాల పేరుతో రూ. 4 కోట్ల 28 లక్షలు...

Huge Scam in Cyberabad Commissionerate under the Name of Home Loans | Live News
x

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో భారీ స్కాం.. గృహరుణాల పేరుతో రూ. 4 కోట్ల 28 లక్షలు...

Highlights

Cybarabad - Scam: ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఏజెంట్స్ అరెస్ట్...

Cybarabad - Scam: సైబారబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ స్కాం వెలుగు చూసింది. రామచంద్రాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగ డాక్యుమెంట్లతో నగదు స్వాహాకు పాల్పడ్డారు. గృహ రుణాల పేరుతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నాలుగు కోట్ల 28 లక్షలు కాజేశారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఏజెంట్లను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 35 లక్షలు రూపాయల స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories