Huge Impact of Corona on Travel Business: ట్రావెల్స్ వ్యాపారానికి కరోనా దెబ్బ.. గ్రౌండ్ రిపోర్ట్

Huge Impact of Corona on Travel Business: కరోనా మహామ్మరితో కుదేలవుతున్న అన్ని రంగాలు.

S. Srikanth
Published on: 14 July 2020 6:45 PM IST
Huge Impact of Corona on Travel Business: ట్రావెల్స్ వ్యాపారానికి కరోనా దెబ్బ.. గ్రౌండ్ రిపోర్ట్
X

Huge Impact of Corona on Travel Business: కరోనా మహామ్మరితో కుదేలవుతున్న అన్ని రంగాలు. కరోనా వైరస్ దాటికి రోడేక్కని ట్రావెల్స్ బస్సులు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు. ట్రావెల్స్ బస్సులు తిరగకపోవటంతో 15 రంగాలపై ఎఫెక్ట్ పడింది. ఉద్యోగాలు లేక డ్రైవర్లు, క్లీనర్ల కుటుంబాల కష్టాలు, ఇతర ఉపాది మార్గాలను ఎంచుకుంటున్న సిబ్బంది.



S. Srikanth

S. Srikanth

Next Story