Gold Seize: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

Huge Gold Seized in Shamshabad Airport
x
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత (ఫైల్ ఇమేజ్)
Highlights

Gold Seize: రూ.2.97 కోట్ల విలువైన 6కిలోల బంగారం స్వాధీనం

Gold Seize: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు దుబాయ్ మీదుగా శంషాబాద్ వచ్చిన ఇద్దరు వ్యక్తులను నుంచి 2.97 కోట్ల విలువైన 6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని వారిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories