జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, ఎర్రవల్లి చౌరస్తాల్లో భారీగా వెలిసిన ఫ్లెక్సీలు

* బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత మొదటి సారిగా.. అలంపూర్ నియోజకవర్గానికి వస్తున్న చల్లా వెంకట్ రామిరెడ్డి

R Tripura Malini
Published on: 17 Dec 2022 9:12 AM IST
Huge Flashed Flexes at Alampur And Erravalli
X

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, ఎర్రవల్లి చౌరస్తాల్లో భారీగా వెలిసిన ఫ్లెక్సీలు

Alampur: బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత చల్లా వెంకట్ రామిరెడ్డి మొదటిసారిగా అలంపూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. జిల్లాలోని అలంపూర్, ఎర్రవల్లి చౌరస్తాల్లో భారీగా ఫ్లెక్సీలను నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నేతలే ఏర్పాటు చేశారు. కాగా స్థానిక ఎమ్మెల్యే అబ్రహం ఫొటో ఫ్లెక్సీల్లో ఎక్కడా కనిపించలేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story