Yadadri: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.. శీఘ్ర దర్శనానికి నాలుగు గంటలు

Yadadri: స్వామి వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Dhatripriya
Published on: 21 May 2023 12:05 PM IST
Huge Devotees Rush In Yadadri Laxmi Narasimha Swamy Temple
X

Yadadri: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.. శీఘ్ర దర్శనానికి నాలుగు గంటలు

Yadadri: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామి వారి శీఘ్ర దర్శనానికి నాలుగు గంటలు, అతి శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story