Yadadri: లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు

Yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Jyothi
Published on: 12 Feb 2023 2:45 PM IST
Huge Devotees Rush At Yadadri Lakshmi Narasimha Swamy Temple
X

Yadadri: లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు

Yadadri: నరసింహుని జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి శతఘటాభిషేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా బారులు తీరారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story