Vemulawada: కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో భక్తుల రద్దీ

*దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు

Rama Rao
Published on: 31 Oct 2022 9:28 AM IST
Huge Devotees Crowd At Vemulawada Sri Raja Rajeswara Swamy Temple
X

Vemulawada: కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో భక్తుల రద్దీ

Vemulawada: కార్తీక సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీగా క్యూలైన్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story