Peddapalli: పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం

Peddapalli: సుల్తానాబాద్ ఓదెల కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో అకాల వర్షం * ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

Sandeep Eggoju
Updated on: 22 April 2021 11:54 AM IST
Huge Crop loss in Peddapalli Due to Unseasonal Rain
X
వర్షంలో తడిసిన పంట (ఫైల్ ఇమేజ్)

Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఓదెల శ్రీరాంపూర్ మండలాల్లో అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అటు మొక్కజొన్న రైతులను కూడా ఈ వర్షం ముంచింది. కోసి ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు తడిసిపోయాయి. ఈదురు గాలులు వీచడంతో మామిడి తోటలోని మామిడి కాయలు నేలరాలాయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story