Telangana: జోగులాంబ గద్వాల జిల్లాలో అకాల వర్షానికి అపార నష్టం

Telangana: కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం * తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

Sandeep Eggoju
Published on: 16 May 2021 12:38 PM IST
Huge Crop Loss in Jogulamba Gadwal District for Un Seasonal Rains
X

అకాల వర్షంతో పంట నష్టం (ఫైల్ ఇమేజ్)

Telangana: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకర్‌ మండలం బిజ్వారం గ్రామంలో కురిసిన అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొస్తే... వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి 14 రోజులవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story