Ramagundam: రామగుండంలో భారీగా పట్టుబడ్డ నగదు..

Ramagundam: డబ్బు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టిన అధికారులు

Shekhar G
Published on: 27 Nov 2023 1:04 PM IST
Huge Cash Seized In Ramagundam
X

Ramagundam: రామగుండంలో భారీగా పట్టుబడ్డ నగదు..

Ramagundam: రామగుండం నియోజకవర్గంలో భారీగా నగదు పట్టుబడింది. స్థానిక NTPC కృష్ణానగర్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో భారీగా డబ్బులు ఉన్నట్టు అనుమానం రావడంతో.. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా... 2 కోట్ల 18 లక్షల, 90 వేలు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఓ గదిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సామగ్రి ఉండటం తో అనుమానాలు రేకెత్తుతున్నాయి. డబ్బు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు అధికారులు.

Shekhar G

Shekhar G

Next Story