Hyderabad: ఇన్నోవా కార్లో తరలిస్తున్న రూ. 97 లక్షల నగదు పట్టివేత

Hyderabad: ఇద్దరిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు

Shekhar G
Published on: 19 Nov 2023 7:32 PM IST
Huge cash seized at Panjagutta Greenland
X

Hyderabad: ఇన్నోవా కార్లో తరలిస్తున్న రూ. 97 లక్షల నగదు పట్టివేత

Hyderabad: హైదరాబాద్ పంజాగుట్ట గ్రీన్ ల్యాండ్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీల్లో ఇన్నోవా కారులో తరలిస్తున్న97 లక్షల 30 వేల నగదును సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story