TRS Plenary: రేపు మాదాపూర్ HICCలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

TRS Plenary: అట్టహాసంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు

Sandeep Eggoju
Published on: 24 Oct 2021 3:00 PM IST
Huge Arrangements to TRS Plenary at Madhapur HICC
X

టీఆర్ఎస్ ప్లీనరీకి మాధపూర్  హై టెక్స్ లో భారీగా ఏర్పాట్లు (ఫైల్ ఇమేజ్)

TRS Plenary: రేపు మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్‌ ప్లీనరీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికపై మూడు వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 29 రకాల వంటలతో భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఫోటో ఎగ్జిబిషన్‌, ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేశామంటున్న చేవేళ్ల ఎంపీ రంజిత్‌ కుమార్‌ రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story