LB Nagar: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ కలకలం

LB Nagar: గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తెచ్చి విక్రయిస్తున్న యువకులు

Dhatripriya
Updated on: 31 Dec 2022 10:32 AM IST
Drug riots in LB Nagar, Hyderabad
X

LB Nagar: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ కలకలం

LB Nagar: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ కలకలం రేగింది. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తెచ్చి విక్రయిస్తున్న పఠాన్‌చెరుకు చెందిన కిరణ్‌కుమార్‌, సతీష్‌, హరికృష్ణను అరెస్ట్ చేశారు. వారి నుంచి 36 గ్రాముల MDMA డ్రగ్‌, 12 LSD పేపర్‌ స్ట్రిప్స్‌తో పాటు కారు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story