Sejal: నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఎలా ఉంటాయి ?

Sejal: ఆరోపణలకు ఆధారాలు లేవనడం అన్యాయం

Shekhar G
Updated on: 30 Jun 2023 4:45 PM IST
How Can We Have Evidence Of What Happened Within The Four Walls Says Sejal
X

sejal: నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఎలా ఉంటాయి ?

sejal: ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య పై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు మంత్రి కేటీఆర్ అనడం బాధకలిగించిందని షెజల్ అంటోంది. మంత్రే అలా మాట్లాడితే తనకు న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నిస్తోంది. ఒక ఎమ్యెల్యేని కాపాడుకోవడానికి నా కారెక్టర్ బాడ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఎక్కడ ఉంటాయని షెజల్ అంటోంది. పోలీసులు తనను చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తోంది. రానున్న రోజుల్లో తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెబుతోంది.

Shekhar G

Shekhar G

Next Story