బీజేపీ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్

BJP Leaders: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్..... రాత్రి నుంచి బీజేపీ నేతల ఇంటి ముందు పోలీస్ పహారా.

Sriveni Erugu
Published on: 10 Feb 2022 9:52 AM IST
House arrest of BJP leaders
X

బీజేపీ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్

BJP Leaders: బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి బీజేపీ నేతల ఇంటి ముందు పోలీస్ పహారా కాస్తున్నారు. నిన్న జనగామాలో బీజేపీ- టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని పరామర్శించడానికి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story