ములుగు జిల్లా మంగపేటలో కూలీలపై తేనెటీగల దాడి

Mulugu District: 40 మంది ఉపాధిహామి కూలీలకు గాయాలు

Jyothi
Published on: 25 Jun 2022 1:11 PM IST
Honey Bees Attack On Upadhi Hami Workers
X

ములుగు జిల్లా మంగపేటలో కూలీలపై తేనెటీగల దాడి

Mulugu District: ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 40 మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కొనసాగుతుంది.

Jyothi

Jyothi

Next Story