Mahmood Ali: గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన హోంమంత్రి

Mahmood Ali: గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన హోంమంత్రి

Jyothi
Updated on: 6 Oct 2023 2:40 PM IST
Home Minister Mahmood Ali Slaps Gunman AT Public
X

Mahmood Ali: గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన హోంమంత్రి

Mahmood Ali: తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది.

Jyothi

Jyothi

Next Story