మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన హోం మంత్రి

Amnesia Pub: మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు.

Arun Chilukuri
Published on: 3 Jun 2022 9:22 PM IST
Home Minister Mahmood Ali Respond on KTR Tweet
X

మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన హోం మంత్రి 

Amnesia Pub: మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. నిందితుల్ని ఎంతటివారైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. డీజీపీ, పోలీస్ కమిషనర్లను ఆదేశించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు సమాధానమిచ్చారు. నిందితులందరనీ అరెస్టుచేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరారు. చట్టప్రకారం నిందితులను శిక్షించాలని మంత్రి మహమూద్ అలీ కోరారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story