Amit Shah: హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన

Amit Shah: నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి అమిత్‌ షా

Dhatripriya
Published on: 11 Feb 2023 9:28 AM IST
Home Minister Amit Shah Visit To Hyderabad
X

Amit Shah: హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన

Amit Shah: హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటిస్తున్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పోలీసు అకాడమీలో IPS 74వ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా అమిత్‌ షా హాజరయ్యారు. ట్రైనీ IPS ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story