Wanaparthy: హోలీ సందర్భంగా వింత ఆచారం.. పాడెకట్టి ఏడూస్తూ...

Wanaparthy: డోలు డప్పులతో ఆటలాడుతూ మట్టికుండలతో ఊరేగింపు...

Shireesha
Published on: 18 March 2022 9:47 AM IST
Holi Special Different Tradition in Wanaparthy District Telangana | Live News
X

Wanaparthy: హోలీ సందర్భంగా వింత ఆచారం.. పాడెకట్టి ఏడూస్తూ...

Wanaparthy: వనపర్తి జిల్లాలో హోలీ సందర్భంగా అమరచింత పట్టణంలో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పురుషులు మహిళా వేశం వేసుకొని కాముని దిష్టిబొమ్మకు పాడెకట్టి ఏడుస్తూ శవయాత్ర చేపట్టారు. డోలు డప్పుల ఆటలు ఆడుతూ మట్టికుండలతో ఊరేగింపు నిర్వహిస్తూ భిక్షాటన చేసి కాముని దహనం చేశారు. రంగులకు అయ్యే ఖర్చులు కొని హోలీ పండుగ ఆడటం సాంప్రదాయం అంటున్నారు అమరచింత వాసులు.

Shireesha

Shireesha

Next Story