హెచ్ఎంటీవీ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్ పో.. ఒకే వేదికపై ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థలు..

hmtv Real Estate Expo 2021 in Hyderabad on December 25 and 26
x

హెచ్ఎంటీవీ ప్రాపర్టీ ఎక్స్ ఫో.. ఒకే వేదికపై ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థలు.. 

Highlights

hmtv Real Estate Expo: హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేరాలంటే చిక్కులెన్నో..

hmtv Real Estate Expo: హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేరాలంటే చిక్కులెన్నో.. సరైన స్థల ఎంపిక నుంచి ఇల్లు కట్టుకునే వరకూ వుండే అడ్డంకులు చెప్పక్కర్లేదు.. మరి ఏ చిక్కులు లేకుండా సొంతింటి కల నెరవెరేదెలా? ఏ మాత్రం కంగారు అక్కర్లేదు. మీ కోసం హెచ్ ఎంటీవీ తీసుకువస్తుంది హెచ్ ఎం టీవీ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్ పో! ఒకే వేదికపై ఇళ్లు ,ఇళ్ళ స్థలాలు మీకు నచ్చిన ప్రాపర్టీ చూసి ఎంపిక చేసుకునే అవకాశం. ఈ నెల 25, 26 తేదీలలో.. మేకల భారతి ఫంక్షన్ హాల్.. ఉప్పల్, హైదరాబాద్.. ఉదయం10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.. సందర్శన పూర్తిగా ఉచితం.

ఫోన్:- 9553586204, 9553586081



హెచ్ఎంటీవీ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్ పో ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న భేతి సుభాష్‌ రెడ్డి గారు (ఉప్పల్ ఎమ్‌ఎల్‌ఏ)


Show Full Article
Print Article
Next Story
More Stories