ప్రముఖ జర్నలిస్టు, hmtv సలహాదారుడు రాజేశ్వరరావు మృతి

Rajeswara Rao: ప్రముఖ జర్నలిస్టు, hmtv సలహాదారుడు రాజేశ్వరరావు కన్నుమూశారు.

Arun Chilukuri
Updated on: 7 March 2023 2:29 PM IST
hmtv Advisor Rajeswara Rao Passes Away
X

ప్రముఖ జర్నలిస్టు, hmtv సలహాదారుడు రాజేశ్వరరావు మృతి 

Rajeswara Rao: ప్రముఖ జర్నలిస్టు, hmtv సలహాదారుడు రాజేశ్వరరావు కన్నుమూశారు. రాజేశ్వరరావు మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. రిపోర్టింగ్‌లో ప్రత్యేకతను చాటుకున్న రాజేశ్వరరావు.. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు మంత్రి హరీష్‌‌రావు. రాజేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలన్నారు మంత్రి ఎర్రబెల్లి. జర్నలిస్ట్‌ రాజేశ్వరరావు మృతిపట్ల సంతాపం తెలిపారు ఎమ్మెల్యే ఈటల. hmtv యాజమాన్యం రాజేశ్వరరావు మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. hmtv సిబ్బంది రాజేశ్వరరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story