Hyderabad: అక్రమ నిర్మాణాలపై HMDA అధికారుల కొరడా

HMDA Officials Crack Down On Illegal Constructions
x

Hyderabad: అక్రమ నిర్మాణాలపై HMDA అధికారుల కొరడా

Highlights

Hyderabad: మణికొండ నెక్నాంపూర్‌లో విల్లాల కూల్చివేత

Hyderabad: అక్రమ నిర్మాణాలపై HMDA అధికారులు కొరడా ఝలిపించారు. మణికొండ నెక్నాంపూర్‌లో విల్లాలను కూల్చివేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విల్లాల నిర్మాణం జరిగిందని HMDA అధికారుల గుర్తించారు. గతంలో రెండుసార్లు ఇదే ప్రాంతంలో విల్లాలను కూల్చివేసినా... మరోసారి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేతలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories