Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో హిజ్రా అరెస్ట్‌

Hijra Arrested in Sanath Nagar Boy Murder Case
x

Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో హిజ్రా అరెస్ట్‌

Highlights

Hyderabad: హిజ్రాను పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో హిజ్రా ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆర్థిక గొడవల కారణంగా బాలుడిని హత్య చేసినట్లు గుర్తించారు. నిందితురాలు ఇమ్రాన్, బాలుడి తండ్రి వసీమ్ మధ్య కొంతకాలంగా ఆర్థిక విభేదాలు ఉండటంతో.. ఆ వివాదాల కారణంగానే బాలుడిని హత్య చేసినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories