కాకినాడ జిల్లా పిఠాపురంలో టెన్షన్.. టెన్షన్..

Pithapuram: టీడీపీ దళిత గర్జనకు అనుమతి లేదంటున్న పోలీసులు

Rama Rao
Updated on: 4 Jun 2022 1:12 PM IST
High Tensions in Pithapuram in Kakinada District | AP News
X

కాకినాడ జిల్లా పిఠాపురంలో టెన్షన్.. టెన్షన్..

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ దళిత గర్జనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు పిఠాపురం టీడీపీ కార్యాలయం ఎదుట మోహరించారు పోలీసులు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దళిత గర్జన జరుపుతామంటుంటి టీడీపీ. ఇక దళిత గర్జనకు హాజరయ్యేందుకు వంగలపూడి అనిత సిద్ధమయ్యారు.


Rama Rao

Rama Rao

Next Story