వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత

* మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులు * కాకతీయ యూనివర్సిటీకి వీసీని నియమించాలని డిమాండ్ * ఏబీవీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట

Sandeep Eggoju
Published on: 3 Jan 2021 1:11 PM IST
వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత
X

వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు విద్యార్థులు. కాకతీయ యూనివర్సిటీకి వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. దీంతో ఏబీవీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story