తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భానుడి భగభగలు.. వచ్చే మూడ్రోజుల్లో ఎండలు మరింత...

Weather Report Today: 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగొచ్చంటున్న వాతావరణ శాఖ...

Shireesha
Published on: 1 April 2022 10:56 AM IST
High Temperatures Recorded in Telugu States | Weather Report Today
X

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భానుడి భగభగలు.. వచ్చే మూడ్రోజుల్లో ఎండలు మరింత...

Weather Report Today: ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇక రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర వాయువ్య జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల‌్, నిజమాబాద‌, జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Shireesha

Shireesha

Next Story