AP: ఏపీలో తీవ్ర ఎండలు, వేడిగాలులు... రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

AP: ఏపీలో 197 మండలాల్లో వేడిగాలులు

Jyothi
Published on: 20 April 2024 7:39 PM IST
High Temperature In Andhra Pradesh
X

AP: ఏపీలో తీవ్ర ఎండలు, వేడిగాలులు... రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

AP: తెలంగాణలో వాతావరణం మారినా.... ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వేడిగాలుల తీవ్రత మరింత పెరిగింది. 55 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచాయి. 197 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని ముందుగానే విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యం 15, శ్రీకాకుళం 11, అనకాపల్లి 6 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచాయి. రాష్ట్రంలో ఆల్ టైం రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story