Pragathi Bhavan: ప్రగతి భవన్‌ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

Pragathi Bhavan: గో సంరక్షణకు మద్దతుగా చలో ప్రగతిభవన్‌కు భజరంగ్‌దళ్‌ పిలుపు

Sandeep Eggoju
Published on: 15 July 2021 1:12 PM IST
High Security at Telangana Pragathi Bhavan
X

ప్రగతిభావం వద్ద భారీగా మోహరించిన పోలీసులు 

Pragathi Bhavan: ప్రగతి భవన్‌ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. గో సంరక్షణకు మద్దతుగా చలో ప్రగతిభవన్‌కు బజరంగ్‌దల్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే పలువురు వీహెచ్‌పీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రగతిభవన్‌ ముట్టడించేతీరుతామని హిందూసంఘాలు తేల్చి చెబుతున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story