Karimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి

X
Karimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
Highlights
Karimnagar: కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
Arun Chilukuri27 May 2022 1:30 PM GMT
Karimnagar: కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో వడ్డీలు కట్టలేక, ప్రశాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని డబ్బులు కట్టలేక పోయానని యువకుడు సూసైడ్ నోట్ లో రాశాడు. ప్రశాంత్ భార్య గర్భవతి కావడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. మృతికి కారణమైన వడ్డీ వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేవలం అధిక వడ్డీ వేధింపుల కారణంగానే నూరేళ్లు బ్రతకాల్సిన ఓ యువకుడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడంపై కుటుంబ సభ్యులు, భార్య, తల్లిదండ్రులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. సూసైడ్ లెటర్ చదువుతూ కన్నీటిపర్యంతమవుతున్నారు.
Web TitleHigh Interest Leads to Death of a Youth in Karimnagar
Next Story
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
థానే మున్సిపల్ కార్పొరేటర్ నుంచి సీఎం వరకు.. అనూహ్యంగా దూసుకొచ్చిన...
30 Jun 2022 2:01 PM GMTPM Modi Hyderabad Tour: బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ తీర్థం...
30 Jun 2022 1:53 PM GMTమహా పాలిటిక్స్‌లో ట్విస్ట్లే ట్విస్ట్‌లు.. బీజేపీ చీఫ్ నడ్డా...
30 Jun 2022 1:43 PM GMTPSLV C-53 రాకెట్ ప్రయోగం సక్సెస్..
30 Jun 2022 1:34 PM GMTHealth Tips: శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరగడానికి ఇవే ముఖ్య కారణాలు..!
30 Jun 2022 1:30 PM GMT