Corona Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్‌పై హైకోర్టు అసంతృప్తి

Vaccination: వ్యానేషన్ డ్రైవ్‌ను ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు- హైకోర్టు * ఇతర రాష్ట్రాలలా ఎందుకు నిర్వహించలేకపోయారు

Sandeep Eggoju
Updated on: 17 May 2021 12:59 PM IST
Telangana High Court
X

హైకోర్టు(ఫైల్ ఇమేజ్ )

Corona Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ విష‍యంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందన్న హైకోర్టు.. ఇతర రాష్ట్రాలలా డ్రైవ్‌ను ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్‌ ఛార్జీలపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ఎందుకు సైలెంట్ ఉందన్న కోర్టు.. అధిక ఛార్జీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story