Talasani Srinivas: గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి

Talasani Srinivas: పునఃపరిశీలించుకోవాలి -తలసాని * రేపు హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తాం -మంత్రి తలసాని

Sandeep Eggoju
Updated on: 13 Sept 2021 4:50 PM IST
High Court Should Reconsider the Decision on Ganesh Immersion Says Talasani Srinivas
X

తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫైల్ ఇమేజ్)

Talasani Srinivas: గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని అన్నారు మంత్రి తలసాని. రేపు హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామన్న ఆయన.. ఇప్పటికే గణేష్‌ విగ్రహాలన్నీ మండపాలకు చేరుకున్నాయన్నారకు. కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, నిమజ్జనం తర్వాత 48 గంటల్లో హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేస్తామని స్పష్టం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story