High Court: తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
High Court: వినాయక నిమజ్జనం ఆంక్షల ఉత్తర్వులను రిజర్వ్ చేసిన హైకోర్టు
తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)
High Court: వినాయక నిమజ్జనం ఆంక్షల ఉత్తర్వులపై హైకోర్టు రిజర్వు చేసింది. నిమజ్జన సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లు ఉందని మొట్టికాయలు వేసింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇచ్చిన జీహెచ్ఎంసీపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story




